Srileela : సెట్స్ లో చిరంజీవిని కలిసిన శ్రీలీల దుర్గా దేవి ప్రతిమను బహూకరించిన మెగాస్టార్

chiranjeevi

సెట్స్ లో చిరంజీవిని కలిసిన శ్రీలీల దుర్గా దేవి ప్రతిమను బహూకరించిన మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి, యంగ్ హీరోయిన్ శ్రీలీలకు మహిళా దినోత్సవ కానుకగా ప్రత్యేక బహుమతి అందజేశారు. “విశ్వంభర“ సినిమా సెట్స్‌లో ఉన్న చిరంజీవిని కలిసేందుకు శ్రీలీల రాగా, ఆయన ఆమెను ఆప్యాయంగా హత్తుకుని ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి శ్రీలీలకు దుర్గాదేవి అమ్మవారి ప్రతిమను బహూకరించారు. ప్రస్తుతం “విశ్వంభర” చిత్రం షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో వేగంగా జరుగుతోంది. ఇదే సమయంలో శ్రీలీల నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతుండటంతో, ఆమె మర్యాదపూర్వకంగా చిరంజీవిని కలుసుకుంది.  చిరంజీవి నుంచి ప్రత్యేక కానుక అందుకోవడం శ్రీలీలను సంతోషానికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆమె చిరంజీవితో ఓ మెగా సెల్ఫీ తీసుకుని ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన…

Read More

Vishwambhara : విశ్వంభర చిత్రంలో అతిథి పాత్ర‌లో సాయి దుర్గా తేజ్

vishwambhara

విశ్వంభర చిత్రంలో అతిథి పాత్ర‌లో సాయి దుర్గా తేజ్   ప్రధాన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం విశ్వంభర , యువ దర్శకుడు వశిస్ట దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం సామాజిక-ఫాంటసీ కథగా రూపొందుతోంది. ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఒక కీల‌క అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్‌లలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇందులో మరో మెగా హీరో సాయి దుర్గా తేజ్ అతిథి పాత్రలో కనిపిస్తారని ఫిల్మ్ సర్కిల్స్ పేర్కొన్నాయి. అతని పాత్ర కోసం షూట్ మూడు రోజులు ఉంటుంది … ఈ రోజు మొదటి రోజు సాయి షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. అల్లు అర్జున్ వంటి హీరోలు కూడా చిరు సినిమాల్లో మెరిసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అది మెగా మెగా మేనల్లుడి వంతు. ఈ చిత్రం…

Read More