సన్నీ డియోల్ అవైటెడ్ యాక్షనర్ ‘జాట్’ టీజర్ రిలీజ్

sunny deol Jaat

సన్నీ డియోల్ అవైటెడ్ యాక్షనర్ ‘జాట్’ టీజర్ రిలీజ్ బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ ‘జాట్’ కోసం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఫస్ట్ టైం కొలాబరేట్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌తో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్  సినిమాపై ఎక్సయిట్మెంట్ మరింతగా పెంచింది.  టీజర్ రెండు పాత్రల మధ్య సాగే డైలాగ్ తో ప్రారంభమవుతుంది, వారిలో ఒకరు పోలీసు ఆఫీసర్. డైలాగ్ హీరో నటోరియస్ నేచర్, శత్రువులను భయపెట్టే విధ్వంస మార్గాన్ని తెలియజేస్తోంది. విలన్స్ చేతులు, కాళ్లను గొలుసులతో కట్టి ఉంచిన సన్నీ డియోల్ క్యారెక్టర్ ఇంటెన్స్ ఇంట్రడక్షన్ ని ప్రజెంట్ చేస్తోంది. టీజర్‌లోని చాలా…

Read More