‘సొర్గవాసల్’ మూవీ రివ్యూ! NELFLIX OTT

Sorgavaasal

‘సొర్గవాసల్’ మూవీ రివ్యూ! NELFLIX OTT జైలు నేపథ్యంలో యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన సినిమాలు గతంలో కొన్ని వచ్చాయి. తమిళంలో ఈ జోనర్‌లో రూపొందిన సినిమా ‘సోర్గవాసల్‘. సిద్ధార్థ్ రావు – పల్లవి సింగ్ నిర్మించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. క్రిస్టో సేవియర్ సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్ 29న థియేటర్లలోకి వచ్చింది. నేటి నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’లో ప్రసారం కానుంది. కథ: 1999లో చెన్నై పరిసరాల్లో జరిగిన ఓ సంఘటనతో కథ మొదలవుతుంది.అక్కడ పార్థిబన్ (RJ బాలాజీ) తన తల్లితో కలిసి బండిపై టిఫిన్లు అమ్ముతూ ఉంటాడు. వాళ్ళ ఇంటికి దగ్గర్లో ఉండే రేవతిని ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. బ్యాంక్ లోన్ తీసుకుని మోడల్ హోటల్ పెట్టాలన్నది అతని చిరకాల కోరిక. అలాంటి పరిస్థితుల్లో…

Read More