Samantha : నిర్మాతగా సమంత మొదటి సినిమా ‘శుభం’ టీజర్ విడుదల

samantha

‘త్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో సమంత సొంత ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యారు. ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు అక్కడ కూడా ఘన విజయం సాధించాయి. టాలీవుడ్‌లో చివరిగా ఖుషి సినిమాలో కనిపించిన సమంత, తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.  ‘త్రాలాలా మూవింగ్ పిక్షర్స్’ పేరుతో స్వంత ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించిన సమంత, ఈ సంస్థ నుంచి తొలి చిత్రంగా శుభంను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే, ఇందులో కామెడీతో పాటు హారర్ అంశాలు కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. కథలో మిస్టరీ టచ్‌ను అందిస్తూ, శోభనం గదిలో భార్యాభర్తల మధ్య సరదా సంభాషణతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పెళ్లికూతురు రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేస్తుంది. ఈ…

Read More

Samantha : శుభం సినిమాతో నిర్మాతగా మారిన సమంత

samantha

శుభం సినిమాతో నిర్మాతగా మారిన సమంత ప్రముఖ నటి సమంత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు సెట్స్‌పై లేవు. చివరగా విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ సినిమా తరువాత, ఆమె కొత్త ప్రాజెక్ట్‌ అంగీకరించలేదు. ప్రస్తుతం తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌తో కొత్త చిత్రాలను చేపట్టనుందని సమాచారం. ఇదిలా ఉండగా, సమంత ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలను నిర్మించడం ప్రారంభించారు. ఆమె స్వంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై తొలి చిత్రంగా శుభం అనే తెలుగు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఆమె పూర్తి స్థాయి నిర్మాతగా అరంగేట్రం చేయనున్నారు. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వసంత్ మరిగంటి కథ అందించారు. పూర్తి వినోదాత్మకంగా ఉండడంతో పాటు…

Read More