Samantha : సిడ్నీ ఫోటోలు షేర్ చేసిన సమంత

సమంత

Samantha : సిడ్నీ ఫోటోలు షేర్ చేసిన సమంత ప్రముఖ నటి సమంత తన ఆస్ట్రేలియా విహారయాత్ర గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. సిడ్నీలోని ఫెదర్‌డేల్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో గడిపిన ఒకరోజు అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. సాధారణ దుస్తుల్లో ఎంతో అందంగా మెరిసిన సమంత, పార్క్‌లోని అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ, అందమైన జంతువులను దగ్గరగా పరిశీలించారు. ఆమె తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. గ్రే కలర్ ఫుల్-స్లీవ్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి, టోపీ పెట్టుకుని వైల్డ్‌లైఫ్ పార్క్‌లో తిరుగుతూ కనిపించారు. ఒక చిత్రంలో ఆమె పర్వతాల సుందర దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఉండగా, మరో వీడియోలో కోలా చెట్టు కొమ్మపై ఆసక్తిగా చూస్తూ కనిపించారు. ఈ పోస్ట్‌కు ఫెదర్‌డేల్ సిడ్నీ వైల్డ్‌లైఫ్ పార్క్ అనే ట్యాగ్‌ను జోడించారు. “ప్రకృతి, జంతువులు,…

Read More