బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈరోజు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిశారు. వారం రోజుల క్రితం ముంబైలోని సైఫ్ అలీఖాన్ నివాసంలోకి బంగ్లాదేశ్ వ్యక్తి ప్రవేశించాడు. సైఫ్ అలీఖాన్ చోరీకి ప్రయత్నించగా.. అడ్డుకోవడంతో కత్తితో దాడి చేశాడు. సైఫ్ ఆరు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడినప్పుడు, ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా అతనిని సమీపంలోని రహదారిపై తన ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి కాపాడిన ఆటో డ్రైవర్‌కి సైఫ్ అలీఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇతరులు కూడా అలాగే చేయాలని సూచించారు. సైఫ్ అలీఖాన్ ఆటో డ్రైవర్‌ను కలిసినప్పుడు అతని తల్లి షర్మిలా ఠాగూర్ కూడా ఉన్నారు. Read : Nandamuri Balakrishna : డాకు మహారాజ్ సినిమా సక్సెస్ మీట్ లో పాట పాడిన బాలయ్య
Read More