Shiva Karthikeyan : శివ‌కార్తికేయ‌న్ కొత్త మూవీ టైటిల్‌.. గ్లింప్స్ విడుద‌ల‌!

shivakarthikeya

  తమిళ హీరో శివకార్టికేయన్ ఇటీవల అమరన్ తో గొప్ప విజయాలను సాధించాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం విడుదల అయిన అన్ని భాషలలో విజయవంతమైంది. ఈ విజయంతో మంచి జోరు మీద ఉన్న శివకార్టికేయన్, డైరెక్టర్‌ మురుగదాస్ తో కలిసి కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. ‘ఎస్‌కే 23’ వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా మేక‌ర్స్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ గ్లింప్స్ ను విడుద‌ల చేశారు.  శివ‌కార్తికేయ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ గ్లింప్స్ ను విడుద‌ల చేసి, సినిమా టైటిల్ ను కూడా ప్ర‌క‌టించారు. ల‌క్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మ‌ద‌రాసి’ అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ ను పెట్టారు మేక‌ర్స్‌. తాజాగా రిలీజైన గ్లింప్స్ లో శివ‌కార్తికేయ‌న్ మునుపెన్న‌డూ చూడ‌ని భ‌యంక‌ర‌మైన కొత్త లుక్ లో…

Read More