“ఈగల్” కి కూడా సీక్వెల్..పవర్ఫుల్ టైటిల్ లాక్

eagle movie review

మాస్ మహారాజ రవితేజ హీరోగా కావ్య థపర్ హీరోయిన్ గా దర్శకుడు యంగ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన భారీ యాక్షన్ ట్రీట్ చిత్రం “ఈగల్”. మరి మంచి బజ్ నడుమ ఈరోజు ఈ చిత్రం రిలీజ్ కాగా ఫ్యాన్స్ నుంచి అయితే మంచి ఫీడ్ బ్యాక్ ని అందుకుంటుంది. ఇక ఈ చిత్రంపై అయితే రిలీజ్ తర్వాత సాలిడ్ న్యూస్ బయటకి వచ్చింది. ఇటీవల టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన సీక్వెల్స్ జాబితాలో ఇప్పుడు ఈగల్ కూడా చేరింది. ఈ చిత్రానికి కూడా మేకర్స్ పార్ట్ 2ని ఫిక్స్ చేయగా పార్ట్ 2 కి పవర్ ఫుల్ టైటిల్ ని కూడా లాక్ చేశారు. దీనితో ఈగల్ రెండో భాగం అయితే “ఈగల్ – యుద్ధకాండ” గా రానున్నట్టుగా ఇప్పుడు ఫిక్స్ చేశారు. ఇక ఈ…

Read More