అల్లు అర్జున్ కు బర్త్ డే విషెస్ చెప్పిన రష్మిక, విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శుభాకాంక్షల సందడి సోషల్ మీడియా వేదికగా కొనసాగుతోంది. అభిమానులే కాదు, పలువురు సినీ ప్రముఖులు కూడా బన్నీకి విషెస్ చెబుతున్నారు. తాజాగా, యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “అల్లు అర్జున్ సర్… ఇవాళ మీ బర్త్ డే… సెలబ్రేషన్ మూడ్‌లో ఉంటారనుకుంటున్నాను. మీరు ఎప్పుడూ ఓ రేంజిలో సెలబ్రేట్ చేస్తారు. ఈ రోజు మీకు జీవితంలోనే హ్యాపియెస్ట్ బర్త్ డే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీపై అపారమైన ప్రేమాభిమానాలు” అంటూ రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ కూడా బన్నీ…
Read MoreTag: rashmika
Rashmika : కన్నడ ప్రజలను కోపానికి గురిచేసిన రష్మిక వ్యాఖ్యలు!
కన్నడ ప్రజలను కోపానికి గురిచేసిన రష్మిక వ్యాఖ్యలు! హీరోయిన్ రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటకు చెందిన రష్మిక ‘కిరిక్ పార్టీ’ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తెలుగులో వరుస విజయాలు సాధించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడమే కాకుండా, హిందీ చిత్ర పరిశ్రమలోనూ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. అయితే, ఇటీవల ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తాను హైదరాబాద్ నుంచి వచ్చినా, ఇక్కడి ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని ఆమె అన్నారు. రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారాయి.…
Read MoreAllu Arjun | నేను చూస్తున్నది నిజమేనా… నమ్మలేకపోతున్నా : రష్మిక మందన్న
నేను చూస్తున్నది నిజమేనా… నమ్మలేకపోతున్నా : రష్మిక మందన్న పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో ప్రదర్శన చేసిన సంధ్య థియేటర్ ఘటన కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, నాంపల్లి కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించడం, దాని మీద తెలంగాణ హైకోర్టులో రెండు గంటల పాటు సుదీర్ఘ విచారణ జరగడం, ఆపై అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడం… తెలిసిందే. కాగా, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై పుష్ప-2 హీరోయిన్ రష్మిక మందన్న స్పందించారు. ఇప్పుడు నేను చూస్తున్నది నిజమేనా… నమ్మలేకపోతున్నా అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన దురదృష్టకరమైనదని, అత్యంత విషాదభరితమైనదని పేర్కొన్నారు. కానీ దీనంతటికీ ఒక్కరినే…
Read More