Rani Mukerji : రాణి ముఖ‌ర్జీ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య చోప్రా ‘మర్దానీ3’ అనౌన్స్‌మెంట్‌

రాణి ముఖ‌ర్జీ

_రాణి ముఖ‌ర్జీ ప్ర‌ధాన పాత్ర‌లో సినిమా  _య‌ష్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై ఆదిత్య చోప్రా రూపొందిస్తున్న ‘మర్దానీ3’  రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘మర్దానీ’. ఈ సినిమా విడుద‌లై 10 ఏళ్లు అవుతుంది. 2014లో ఈ చిత్రం విడుద‌లైంది. 2019లో దీనికి సీక్వెల్‌ను రూపొందించారు. ఈ రెండు చిత్రాలు సూప‌ర్ హిట్ చిత్రాలుగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రాణించాయి. అలాగే ఈ సినిమాల‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయ్యింది. నేటికి మ‌ర్దానీ2 రిలీజ్ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా మ‌ర్దానీ3కి సంబంధించిన మేకింగ్ వీడియోను య‌ష్‌రాజ్‌ఫిల్మ్స్ విడుద‌ల చేసింది. ఇందులో రాణి ముఖ‌ర్జీ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ శివానీ శివాజీ రాయ్ పాత్ర‌లో న‌టించారు. రాణి ముఖర్జీ గురించి మ‌న ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.…

Read More