చెర్రీకి సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ చెప్పిన Jr. NTR ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చెర్రీకి సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ కూడా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తారక్ ట్వీట్ చేశారు. “నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండండి. మీపై ఎల్లప్పుడూ ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలి” అని ఎన్‌టీఆర్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా, చరణ్, తారక్ ఇద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అదరగొట్టిన విషయం తెలిసిందే. అల్లూరిగా చెర్రీ, కొమురం భీమ్‌గా ఎన్‌టీఆర్ నటన…
Read MoreTag: Ramcharan
Ramcharan : ‘ఆర్‌సీ 16’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘RC 16‘ నుంచి భారీ అప్‌డేట్ వచ్చింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా, ఉదయం 9.09 గంటలకు ఈ చిత్రపు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా, “యుద్ధంలో నిర్భయుడు.. మనస్సులో కనికరం లేనివాడు. రేపు ఉదయం 9.09 గంటలకు కలుద్దాం” అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుండగా, శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్…
Read MoreUpasana Konidela : వాలెంటైన్స్ డే నాడు రామ్‌చరణ్ అర్ధాంగి ఉపాసన ఆసక్తికర పోస్టు!
వాలెంటైన్స్ డే నాడు రామ్‌చరణ్ అర్ధాంగి ఉపాసన ఆసక్తికర పోస్టు! మెగా యొక్క అల్లుడు, రామ్ చరణ్ యొక్క అర్దాంగి ఉపసనా సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నట్లు తెలిసింది. ఆమె తరచూ తన కుటుంబ సంఘటనలు మరియు సామాజిక కార్యక్రమాల ఫోటోలు మరియు వీడియోలను పంచుకుంటుంది. ఈ విషయంలో, ఈ రోజు, వాలెంటైన్స్ డే సందర్భంగా, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను పోస్ట్ చేసింది. ‘వాలెంటైన్స్ డే 22 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిల కోసం. మీరు ఆ వయస్సు కంటే ఎక్కువగా ఉంటే .. ఆంటీలు, దయచేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం వేచి ఉండండి ‘అని ఉపసనా స్మైలీ ఎమోజీని జోడించారు. ఇప్పుడు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Tandel Movie : కెరీర్…
Read MoreGame Changer Movie Review : గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ
భారీ చిత్రాలకు చిరునామాగా నిలిచే దర్శకుడు శంకర్, మాస్ చిత్రాల హీరో రామ్‌చరణ్ కాంబినేషన్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక గేమ్ ఛేంజర్ అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై విడుదలకు ముందే అంచనాలు మొదలయ్యాయి. దానికి తోడు దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ‘గేమ్ ఛేంజర్’ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? ఈ సినిమా కథ ఏంటి? ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? చూద్దాం. కథ: రాంనందన్ (రామ్ చరణ్) IPS అధికారిగా తన విధులను నిర్వహిస్తాడు, ఆపై, తను ప్రేమించిన అమ్మాయి దీపిక (కియారా అద్వానీ)కి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, అతను మళ్ళీ సివిల్ సర్వీసెస్ వ్రాసి తన సొంత జిల్లా (విశాఖపట్నం)కి వస్తాడు.…
Read MoreGame Changer: జనవరి 4న రాజమండ్రిలో ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రీసెంట్ గా అమెరికాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ కావడంతో… ఏపీలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈరోజు నిర్మాత దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమై ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీల గురించి చర్చించారు. పవన్ సౌకర్యాన్ని బట్టి జనవరి 4 లేదా 5 తేదీల్లో ఈ వేడుకను నిర్వహిస్తామని దిల్ రాజు ఇప్పటికే తెలిపాడు. ఈరోజు పవన్‌తో మాట్లాడిన తర్వాత ఈవెంట్‌కు జనవరి 4 తేదీని ఖరారు చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో భారీ…
Read More