గోపాలకృష్ణన్ మృతిపై ‘ఎక్స్’ వేదికగా రాజమౌళి సంతాపం మలయాళ ప్రముఖ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ వార్తతో సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది. వివిధ చిత్రసీమలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా గోపాలకృష్ణన్ మృతిపట్ల బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగపూరితంగా స్పందించారు. “మంకొంబు గోపాలకృష్ణన్ సర్ మరణవార్త కలచివేసింది. ఆయన రచనలు, కవిత్వం, సంభాషణలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ మలయాళ వెర్షన్ల కోసం ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం చిరస్మరణీయం. ఆయనకు నా హృదయపూర్వక నివాళులు. ఓం శాంతి” అంటూ రాజమౌళి…
Read MoreTag: rajamouli
Karan Johar : రాజమౌళి సినిమాలకు లాజిక్ అవసరం లేదన్న కరణ్
రాజమౌళి సినిమాలకు లాజిక్ అవసరం లేదన్న కరణ్ బాలీవుడ్ డైరెక్టర్-నిర్మాత కరణ్ జోహార్ ప్రసిద్ధ టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చిత్రాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అతను చేసిన కొన్ని చిత్రాలకు తర్కం(లాజిక్) అవసరం లేదని అన్నారు. కథపై పూర్తి విశ్వాసం పెట్టి ప్రేక్షకులకు నమ్మకం కలిగే విధంగా సినిమాలను ప్రాణం పెట్టి తీస్తారని ఆయనను ప్రశంసించారు. గొప్ప సినిమాలు లాజికల్ గా ఉండవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. కరణ్ జోహార్ ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా మరియు అనిల్ శర్మ చేసిన ఆర్‌ఆర్‌ఆర్, యానిమల్, గదర్ వంటి చిత్రాలు దానికి రుజువు చేశాయి అని అన్నారు. “కొన్ని సినిమాలు తర్కం కంటే నమ్మకం ఆధారంగా హిట్‌గా మారుతాయి. చిత్రాలపై విశ్వాసం ఉంటే, ప్రేక్షకులు తర్కం గురించి పట్టించుకోరు.…
Read MoreSSMB29 : మొదలైన ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్ ప్రాజెక్ట్ షురూ
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘SSMB29‘ పేరుతో ప్రమోట్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గా పూజా కార్యక్రమం జరిగినట్టు సమాచారం. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ గా జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి మహేష్ బాబు ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే, సూపర్ స్టార్ రాబోయే చిత్రం కోసం ఇప్పటికే పూర్తి మేకోవర్ చేయించుకున్నాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కొత్త మహేష్ బాబును చూడబోతున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే…
Read MoreSSMB 29 : ఆ ఇద్దరినీ రీప్లేస్ చేస్తున్న జక్కన్న ?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అతి త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కావాల్సిన ఈ మూవీ గురించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని జక్కన్న అండ్ టీమ్ ప్రారంభించిందట. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందనున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తుండగా శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది. వాస్తవానికి తన సినిమాలకు సంబంధించి ఎక్కువగా టెక్నీషియన్స్ ని మార్చకుండా ముందుకు సాగే జక్కన్న ఈ మూవీ…
Read More