Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ విడుదల తేదీ మార్పు

hari hara veera mallu

 ‘హరిహర వీరమల్లు’ విడుదల తేదీ మార్పు! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర హరిహర వీరమల్లు సినిమా నుంచి హోలీ పండుగ సందర్భంగా మేకర్స్ భారీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి కొత్త విడుదల తేదీని ప్రకటించడంతో పాటు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. మే 9న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు కథానాయిక నిధి అగర్వాల్ గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ద్వారా చిత్రబృందం పవన్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇదివరకు ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, తాజా అప్డేట్ ప్రకారం విడుదల తేదీ మే 9కి మారింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న…

Read More

పవన్ కళ్యాణ్ ‘ఓజి’ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ స్థాయిలో నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీని సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. సరిగ్గా పదకొండేళ్ల క్రితం అనగా 2013 సెప్టెంబర్ 27 న పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది మూవీ అతి పెద్ద విజయం అందుకోవడం జరిగింది. ఇక అదే డేట్ కి ఓజి కూడా రిలీజ్ ఆవుతుండడంతో మరొక్కసారి బాక్సాఫీస్ వద్ద పవర్…

Read More