‘ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

ott movies

ఈ వారం ‘సుందరం మాస్టర్‌’, ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’, ‘సిద్ధార్థ్‌ రాయ్‌’, ‘ముఖ్య గమనిక’ వంటి చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయినప్పటికీ, ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో : అపార్ట్‌మెంట్‌ 404 (కొరియన్‌ సిరీస్‌) – ఫిబ్రవరి 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. పోచర్‌ (తెలుగు డబ్బింగ్‌) – ఫిబ్రవరి 23 వ తేదీ నుంచి…

Read More