L2 Empuraan : ‘ఎల్-2 ఎంపురన్’ మూవీ రివ్యూ మలయాళ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘లూసిఫర్’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్‘. ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో, ప్రేక్షకుల్లో సినిమా పై ఆసక్తి పెరిగింది. అసలు ఈ కథ ఏమిటి? ఈ సినిమాలోని రాజకీయ నేపథ్యం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? వివరంగా తెలుసుకుందాం. కథ: ‘లూసిఫర్’ ముగిసిన చోటినుంచి ‘ఎల్2: ఎంపురాన్’ ప్రారంభమవుతుంది. పీకే రామదాస్ (సచిన్ ఖేడ్కర్) మరణంతో, అతని పార్టీలో అంతర్గత కలహాలు చెలరేగుతాయి. స్టీఫెన్ వట్టిపల్లి (మోహన్‌లాల్) జతిన్ రామదాస్ (టోవినో థామస్)ను సీఎంగా నిలబెట్టిన తర్వాత అదృశ్యమవుతాడు. అయితే, అధికారంలోకి వచ్చిన జతిన్ అక్రమాలకు పాల్పడుతుండటంతో, పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి పరిపాలన సాగిస్తాడు. జతిన్ నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చి ‘ఐయూఎఫ్…
Read MoreTag: Mohan lal
Manchu Vishnu Kannappa : మంచు విష్ణు కన్నప్ప నుంచి మోహన్ లాల్ లుక్ రిలీజ్
మంచు విష్ణు కన్నప్ప నుంచి మోహన్ లాల్ లుక్ రిలీజ్.. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్ర యూనిట్ చేపట్టిన ప్రమోషన్ కార్యక్రమాలతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో ఒక్కసారిగా కన్నప్ప టీం హైప్ పెంచేసింది. ఆ తర్వాత కన్నప్ప నుంచి ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ఇస్తున్న అప్డేట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు భాగమవుతున్నారు. ఇటీవలి కాలంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. తాజాగా మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మోహన్ లాల్, కిరాట(Kirata) అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుపుతూ ఈ పోస్టర్…
Read More