Mohan Babu : తండ్రి మోహన్ బాబు బర్త్‌డేపై ఎమోషనల్ అయిన మంచు మనోజ్

manchu mohan babu

తండ్రి మోహన్ బాబు బర్త్‌డేపై ఎమోషనల్ అయిన మంచు మనోజ్ నటుడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా, ఆయన కుమారుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత సందేశం పోస్ట్ చేశారు. తండ్రికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మనమంతా కలిసి వేడుకలు జరుపుకునే ఈ రోజున, మీ పక్కన ఉండే అవకాశం కోల్పోయాను. మీతో గడిపే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా. లవ్ యూ” అంటూ మనోజ్ భావోద్వేగపూరితంగా రాశారు. దీనికి తోడు, ఒక ఫొటోతో పాటు వీడియోను కూడా జోడించారు. ఇటీవల మంచు కుటుంబంలో వివాదాల కారణంగా మనోజ్, మోహన్ బాబు మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన పెట్టిన ఈ పోస్ట్ ప్రత్యేకంగా చర్చనీయాంశంగా…

Read More

Manchu Manoj: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసిన మంచు మనోజ్

manchu manoj

సినీ నటుడు మంచు మనోజ్ నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిశారు. గత కొన్నిరోజులుగా వివాదాలతో మోహన్ బాబు కుటుంబం పతాక శీర్షికలకు ఎక్కుతోంది. తాజాగా మనోజ్ కలెక్టర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల చోటు చేసుకున్న పలు విషయాల గురించి కలెక్టర్‌తో చర్చించారు. తన ఆస్తుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మోహన్ బాబు ఇటీవల మేజిస్ట్రేట్‌ను అశ్రయించారు. జల్‌పల్లి‌లోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను కొంతకాలంగా తిరుపతిలోనే ఉంటున్నానని తెలిపారు. అనంతరం ఆ నివాసంలో ఉంటున్న మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలో వివరణ ఇచ్చేందుకు మంచు మనోజ్ తాజాగా కలెక్టర్‌ను కలిసినట్లుగా తెలుస్తోంది. Read : Urvashi Rautela: సైఫ్ అలీఖాన్‌కు ఊర్వశీ రౌతేలా క్షమాపణలు

Read More

Manchu Manoj : జనసేనలోకి  మంచు మనోజ్….

manchu manoj

మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మొదలైన వివాదం ఇప్పుడు మరో టర్న్ తీసుకోనుంది. తన ఫ్యామిలీకి లైఫ్ థ్రెట్‌ ఉందని ఆరోపిస్తూ వస్తున్న మంచు మనోజ్‌ రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. భార్య మౌనికతో కలిసి ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారని టాక్ నడుస్తోంది. -జనసేనలోకి  మంచు మనోజ్…. కర్నూలు, డిసెంబర్ 17, (న్యూస్ పల్స్) మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మొదలైన వివాదం ఇప్పుడు మరో టర్న్ తీసుకోనుంది. తన ఫ్యామిలీకి లైఫ్ థ్రెట్‌ ఉందని ఆరోపిస్తూ వస్తున్న మంచు మనోజ్‌ రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. భార్య మౌనికతో కలిసి ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఇవాళ శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల సందర్భంగా ఈ ప్రకటన వస్తుందని అంటున్నారు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు. తర్వాత ఆ…

Read More