GV Prakash Kumar: పెట్టింది 20 కోట్లు… కానీ వచ్చింది 5 కోట్లు మాత్రమే

kingstun

తమిళంలో హీరోగా మంచి క్రేజ్ అందుకున్న జీవీ ప్రకాశ్ కుమార్  హీరోగా తన ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాదు, మరో వైపు సంగీత దర్శకుడిగాను బిజీగా ఉన్నాడు. అంతేకాదు, అప్పుడప్పుడు నిర్మాతగా కూడా తన పేరును చర్చించుకునేలా చేస్తున్నాడు.  ఇటీవల ఆయన నుంచి వచ్చిన సినిమా ‘కింగ్ స్టన్’, అడ్వెంచర్‌తో కూడిన ఫాంటసీ హారర్ మూవీ. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సహనిర్మాతగా వ్యవహరించాడు. మార్చి 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, కేవలం 5.35 కోట్ల రూపాయల మాత్రమే వసూలు చేయగలిగింది. దాంతో, భారీగా నష్టాలను మూటగట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా ఏప్రిల్ 4 నుంచి నాలుగు భాషల్లో ‘జీ 5’లో…

Read More