Karan Johar : రాజ‌మౌళి సినిమాల‌కు లాజిక్ అవ‌స‌రం లేద‌న్న క‌ర‌ణ్ ‌

karan johar rajamouli

రాజ‌మౌళి సినిమాల‌కు లాజిక్ అవ‌స‌రం లేద‌న్న క‌ర‌ణ్ ‌ బాలీవుడ్ డైరెక్టర్-నిర్మాత కరణ్ జోహార్ ప్రసిద్ధ టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చిత్రాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అతను చేసిన కొన్ని చిత్రాలకు తర్కం(లాజిక్) అవసరం లేదని అన్నారు. కథపై పూర్తి విశ్వాసం పెట్టి ప్రేక్షకులకు  నమ్మకం కలిగే విధంగా సినిమాలను ప్రాణం పెట్టి తీస్తారని ఆయనను ప్రశంసించారు. గొప్ప సినిమాలు లాజికల్ గా  ఉండవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. కరణ్ జోహార్ ఇటీవలి ఒక  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా మరియు అనిల్ శర్మ చేసిన ఆర్‌ఆర్‌ఆర్, యానిమల్, గదర్ వంటి చిత్రాలు దానికి రుజువు చేశాయి అని అన్నారు. “కొన్ని సినిమాలు తర్కం కంటే నమ్మకం ఆధారంగా హిట్‌గా మారుతాయి. చిత్రాలపై విశ్వాసం ఉంటే, ప్రేక్షకులు తర్కం గురించి పట్టించుకోరు.…

Read More