నిర్మాత కె.ఎస్. ఆర్‌కె ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రామకృష్ణ, సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కలియుగం 2064 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రద్ధా శ్రీనాథ్ మరియు కిషోర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం నిర్మాణ దశలన్నీ పూర్తి చేసుకుంది. ఆర్.కె.ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె.ఎస్. రామకృష్ణ నిర్మాత గా శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో అడ్వెంచర్ సైన్సు ఫిక్సన్ థ్రిల్లర్ గా రూపొందిన “కలియుగమ్ 2064″ అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. అసలే కలియుగమ్ ఆపై 2064… ఆ ఫ్యూచర్లో మనుష్యులు ఎలా ఉండబోతున్నారు ఎలా బ్రతుకబోతున్నారు ఎలా చావబోతున్నారు… అనే అంశాలతో… ఈ సినిమా కథ, కథాంశం ఉంటుంది. తెలుగు, తమిళ్ బైలింగవ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్…
Read More