Heroine Trisha : అలాంటి పాత్రకు త్రిష ఓకే చెప్పడం ఆమె చేసిన పొరపాటు

Identity Movie

అలాంటి పాత్రకు త్రిష ఓకే చెప్పడం ఆమె చేసిన పొరపాటు   తెలుగు.. తమిళ భాషలలో త్రిషకు ఉన్న క్రేజ్  గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. కథానాయికగా ఆమె పని అయిపోయిందని అందరూ భావించారు. దాంతో  ఆమె లేడీ ఓరియెంటెడ్ కథలు చేయడం ప్రారంభించి ముందుకు సాగింది. అయితే, ఆమె తన ఆకర్షణను కొనసాగిస్తూ, ప్రతి ఒక్కరూ ఆమెను తిరిగి చూసేలా చేసింది. అప్పటి నుండి, ఆమె ప్రయాణం మరింత సాఫీగా  ముందుకు సాగడం ప్రారంభించింది. పెద్ద బ్యానర్లు.. పెద్ద హీరోల సరసన కథానాయికగా అవకాశాలు సాధిస్తోంది. రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోస్ తో  జతకట్టింది. ఆమె మలయాళంలో టోవినో థామస్తో కలిసి ‘ఐడెంటిటీ’ చిత్రంలో కూడా నటించింది. అయితే, ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర విమర్శలకు దారితీసింది. అఖిల్పాల్ దర్శకత్వం…

Read More