Game Changer Movie Review : గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ

game changer

భారీ చిత్రాలకు చిరునామాగా నిలిచే దర్శకుడు శంకర్‌, మాస్‌ చిత్రాల హీరో రామ్‌చరణ్‌ కాంబినేషన్‌పై అందరిలో  ఆసక్తి నెలకొంది. ఇక గేమ్ ఛేంజర్ అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై విడుదలకు ముందే అంచనాలు మొదలయ్యాయి. దానికి తోడు దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ‘గేమ్ ఛేంజర్’ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? ఈ సినిమా కథ ఏంటి? ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? చూద్దాం. కథ: రాంనందన్ (రామ్ చరణ్) IPS అధికారిగా తన విధులను నిర్వహిస్తాడు, ఆపై, తను ప్రేమించిన అమ్మాయి దీపిక (కియారా అద్వానీ)కి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, అతను మళ్ళీ సివిల్ సర్వీసెస్ వ్రాసి తన సొంత జిల్లా (విశాఖపట్నం)కి వస్తాడు.…

Read More