గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రీసెంట్ గా అమెరికాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ కావడంతో… ఏపీలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈరోజు నిర్మాత దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమై ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీల గురించి చర్చించారు. పవన్ సౌకర్యాన్ని బట్టి జనవరి 4 లేదా 5 తేదీల్లో ఈ వేడుకను నిర్వహిస్తామని దిల్ రాజు ఇప్పటికే తెలిపాడు. ఈరోజు పవన్‌తో మాట్లాడిన తర్వాత ఈవెంట్‌కు జనవరి 4 తేదీని ఖరారు చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో భారీ…
Read MoreTag: game changer movie
Sukumar: ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా సుకుమార్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు, టీజర్లు… ఈ గేమ్ ఛేంజర్ చుట్టూ విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని అమెరికాలో ప్రీ రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్ డల్లాస్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్లాండ్ TX 75040లో ఈ నెల 21న జరుగుతుంది. అయితే ఈ ప్రీ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారో ఇటీవలే ప్రకటించారు మేకర్స్. ఇది భిన్నమైనది కాదు. రీసెంట్‌గా వచ్చిన పుష్ప 2తో యావత్ దేశాన్ని ఆకట్టుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. దీనికి సంబంధించి ప్రొడక్షన్ టీం స్పెషల్ పోస్టర్‌తో ఈ విషయాన్ని…
Read More