Kiran Abbavaram : ‘దిల్‌ రూబా’ మూవీ రివ్యూ

dilruba movie review

‘దిల్‌ రూబా’ మూవీ రివ్యూ హీరో కిరణ్ అబ్బవరం, ‘క’ సినిమాతో హిట్ అందుకుని ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఆ విజయంతో, అతని కొత్త చిత్రం ‘దిల్ రూబా’పై ఆసక్తి పెరిగింది. టీజర్లు, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే, సినిమా ప్రేక్షకులను అలరించిందా? కిరణ్‌కు మరో హిట్ తెచ్చిందా? లేదంటే నిరాశ మిగిల్చిందా? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్దాం. కథ: సిద్ధు రెడ్డి (కిరణ్ అబ్బవరం) తన చిన్ననాటి స్నేహితురాలు మ్యాగీ (క్యాతి డేవిసన్)ను ప్రేమిస్తాడు. కానీ, ఓ వ్యాపార విషయంలో మోసపోవడంతో తన తండ్రిని కోల్పోయి, మ్యాగీతో బ్రేకప్ అవుతాడు. తన జీవితంలో ‘సారీ, థ్యాంక్స్’ అనే పదాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. బ్రేకప్ నుంచి బయటపడేందుకు బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చేరతాడు. అక్కడ అంజలి (రుక్సర్ థిల్లాన్) పరిచయం…

Read More