విడుదలైన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’సినిమా హీరో ధనుష్ దర్శకత్వంలో ట్రెండీ ప్రేమకథ. సింపుల్ ప్రేమకథతో మెప్పించిన ధనుష్. కట్టుకున్న ప్రియాంక్ అరుళ్ మోహన్ ప్రత్యేక గీతం హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, దర్శకుడిగా కూడా ధనుష్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. గతంలో ‘రాయన్’ అనే సినిమాతో దర్శకుడిగా అందరి మెప్పు పొందిన ఆయన తాజాగా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా‘ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కథ ఏమిటి? దర్శకుడిగా ధనుష్ ఎలాంటి సినిమాను అందించాడు? అనే అంశాలపై ఓకే లుక్కేద్దాం. కథ: ప్రభు (పవీష్) హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సును చదువుతుంటాడు. ఓ పెద్ద హోటల్‌లో చెఫ్ కావలనేది తన కోరిక. తొలిచూపులోనే నీల (అనికా సురేంద్రన్) ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని, ఇరు కుటుంబాలను ఒప్పించే ప్రయత్నం…
Read MoreTag: dhanush
ఓటీటీ : ఈ 4 భాషల్లో ధనుష్ “కెప్టెన్ మిల్లర్” వచ్చేసింది
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు అరుణ్ మాతేశ్వరణ్ తెరకెక్కించిన భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా “కెప్టెన్ మిల్లర్”. మరి ఈ సంక్రాంతి కానుకగా తమిళనాట రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కి వచ్చింది. కానీ అనుకున్న రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ ని అందుకోలేదు. మరి ఇప్పుడు అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ ఓటీటీ వెర్షన్ అయితే ఇప్పుడు వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ సంస్థ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం ఈరోజు నుంచి తమిళ్, తెలుగు సహా మళయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇప్పుడు చూడాలి అనుకునేవారు ఈ చిత్రాన్ని ఇప్పుడు చూడొచ్చు. ఇక…
Read More