‘డెక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్

డెక్కన్ సర్కార్ మూవీ పోస్టర్ టీజర్ లాంచ్

‘డెక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్ హైద‌రాబాద్: కళా ఆర్ట్స్ బ్యానర్‌పై  కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న మూవీ దక్కన్ సర్కార్. తాజాగా ఈ సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ కార్య‌క్ర‌మం తెలుగు ఫిలిం ఛాంబ‌ర్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొని చిత్ర‌యూనిట్‌ను అభినందించారు.తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి మాట్లాడుతూ.. ”తెలంగాణ ఉద్యమంలోని కష్టాలను ఈ సినిమాలో చూపించారు. ఉద్యమంలో పని చేసిన కళా శ్రీనివాస్ ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి ఈ సినిమా తీశాడు. ఉద్య‌మాన్ని చూపిస్తున్న ఇలాంటి సినిమాను ప్ర‌తి ఒక్క‌రు ఆద‌రించాలి. చిత్ర‌యూనిట్‌ను అభినందిస్తున్నాను.” అని అన్నారు.తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ”ఇలాంటి సినిమాలను మ‌న‌మంతా ఆహ్వానించాలి. ఈ సినిమాలో నటీనటులు…

Read More