Rajendra Prasad : వార్న‌ర్‌పై వ్యాఖ్య‌లు… క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజేంద్ర ప్ర‌సాద్‌

rajendra prasad david warner

‘రాబిన్‌హుడ్’ ఈవెంట్‌లో వార్న‌ర్‌పై రాజేంద్ర ప్ర‌సాద్ అనుచిత వ్యాఖ్య‌లు నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లో ఆదివారం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు ఆసీస్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వార్నర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, దీనిపై నెటిజన్లు విమర్శలు చేశారు. తాజాగా ఈ అంశంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. “నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. రాబిన్‌హుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్ గురించి నేను అనుకోకుండా కొన్ని…

Read More

Robinhood: నితిన్ ‘రాబిన్‌హుడ్‌’ సినిమా నుంచి డేవిడ్ వార్న‌ర్ ఫస్ట్ లుక్ విడుద‌ల‌!

david warner

‘రాబిన్‌హుడ్’ – నితిన్, వెంకీ కుడుముల కాంబోలో మరో మాస్ ఎంటర్టైనర్! టాలీవుడ్ యువ నటుడు నితిన్ మరియు దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‘. ‘భీష్మ’ తర్వాత ఈ క్రేజీ కాంబో మరోసారి కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మార్చి 28న గ్రాండ్ రీలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ జోరు పెంచేశారు. బౌండరీ నుంచి బాక్సాఫీస్‌కి – క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పెషల్ ఎంట్రీ! ఈ సినిమాలో ఆసక్తికర విషయం ఏంటంటే, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా, మైత్రీ మూవీ మేకర్స్ వార్నర్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. “బౌండరీ నుంచి బాక్సాఫీస్‌కు వ‌స్తున్న వార్నర్‌కు భారత సినిమాకు స్వాగతం” అంటూ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు.…

Read More