బిడ్డ కోసం దెయ్యంతో పోరాడే తల్లి కధ హిందీలో రూపొందిన ‘చోరీ’ సినిమా 2021 నవంబరులో థియేటర్లకు విడుదలైంది. అప్పటినుంచి ఈ చిత్రం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. టేకింగ్ పరంగా ప్రశంసలు అందుకున్న ఈ హారర్ థ్రిల్లర్ చిత్రంలో నుష్రత్ బరూచా ప్రధాన పాత్రలో మెరిశారు. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా ‘చోరీ 2′గా సీక్వెల్ రాబోతోంది. ‘చోరీ 1’లో కథ గర్భవతిగా ఉన్న యువతిని తీయగా మొదలవుతుంది. దెయ్యాల దాడి నుంచి తన బిడ్డను రక్షించేందుకు ఆమె చేసే ప్రయత్నమే కథా హుందాతనం. ఇక ఆమె బిడ్డ పుట్టిన తర్వాత, మళ్లీ అదే భయానక శక్తులు మళ్లీ బెదిరిస్తాయి. అప్పుడు ఆమె బిడ్డను ఎలా కాపాడిందన్నదే ‘చోరీ 2’లో చూపించనున్నారు. విశాల్ ఫురియా దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ ఈ నెల 11న అమెజాన్ ప్రైమ్…
Read More