రగ్గుడ్ లుక్ లో మెగాస్టార్ ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘విశ్వంభర’. ఈ సినిమా షూటింగ్ లో ఈ రోజు నుంచి హీరోయిన్ త్రిష కూడా జాయిన్ అయ్యింది. ఆమెకు విశ్వంభర టీమ్ సాదర స్వాగతం పలికారు. ఐతే, తాజాగా ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా డెబ్బై ఏళ్ల ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడని.. పైగా చిరంజీవి రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. మరి, ఈ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో చిరంజీవి లుక్ ఎలా ఉంటుందో తెలియదు గానీ, ఈ న్యూస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా…

Read More