కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నాగచైతన్య నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన ‘తండేల్’ సినిమా సూహర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నాగచైతన్య కెరీర్లోనే పెద్ద విజయం సాధించిన సినిమా గా ఈ సినిమా దూసుకుపోతూ ఉంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లను రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 21 కోట్ల రూపాయలను సాధించగా, రెండో రోజు రూ. 20 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. మొదటి 2 రోజుల్లో రూ. 41 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. మూడో రోజు కూడా భారీ వసూళ్లను సాధించింది. మూడో రోజుకు రూ. 62.37 కోట్ల గ్రాస్ కు చేరుకుంది. వేరే చిత్రాలు పోటీలో లేకపోవడంతో..ఈ . ‘తండేల్’ సినిమా భారీ కలెక్షన్లు సాధించే…
Read More