Break Out Movie : రాజా గౌతమ్ ‘బ్రేక్ అవుట్’ రెండేళ్ల తర్వాత OTT లో ప్రసారం

breakout movie

బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటుడిగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బ్రేక్ అవుట్‘. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండేళ్ల తర్వాత OTTకి వచ్చింది. మిస్టరీ మరియు సర్వైవల్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం నేటి నుండి ‘ఈటీవీ విన్’లో ప్రసారం కానుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కథ: సాధారణ కుటుంబానికి చెందిన మణి (రాజా గౌతమ్) సినిమా దర్శకుడు కావాలని కలలు కంటాడు. ఇందుకోసం కథలు రాసుకుని హైదరాబాద్‌కు వెళ్లి అవకాశాలను వెతుక్కుంటూ వస్తున్నాడు. అక్కడ, అతను అర్జున్ (కీరీతి) అనే స్నేహితుడితో కలిసి ఒక గదిలో నివసిస్తున్నాడు. ఓ రోజు రూమ్ ‘కీ’ తన స్నేహితుడి దగ్గర వదిలేస్తే ఏం చేయాలో తోచలేదు. అదే సమయంలో మెకానిక్ రాజు (చిత్ర…

Read More