Allu Arjun | అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ సినిమాకు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్?

sai abyankar

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ సినిమాకు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వ బాధ్యతలు యువ సంగీత ప్రతిభావంతుడు సాయి అభ్యంకర్కు అప్పగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన రాకపోయినా, ఇండస్ట్రీ వర్గాల్లో ఇది దాదాపుగా ఖరారైన విషయంగా చర్చించుకుంటున్నారు. మాత్రమే కాకుండా, ఇది సాయి అభ్యంకర్‌కి సంగీత దర్శకుడిగా మొదటి సినిమా కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆయన కొన్ని ప్రైవేట్ ఆల్బమ్‌లను మాత్రమే రూపొందించాడు. కానీ, అవన్నీ చార్ట్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఈ యువ సంగీత దర్శకుడు ఇప్పటికే రాక్‌స్టార్ అనిరుధ్ వద్ద అడిషనల్ ప్రోగ్రామర్‌గా పనిచేశారు. “దేవత”, “కూలీ”…

Read More

Allu Arjun : బ‌న్నీతో ద‌ర్శ‌కుడు అట్లీ తెర‌కెక్కించ‌నున్న ‘ఏఏ22’ చిత్ర ప్ర‌క‌ట‌న

aa26

బ‌న్నీతో ద‌ర్శ‌కుడు అట్లీ తెర‌కెక్కించ‌నున్న ‘ఏఏ22’ చిత్ర ప్ర‌క‌ట‌న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న న‌టించ‌నున్న కొత్త సినిమా నుంచి అప్‌డేట్ వ‌చ్చింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ తెర‌కెక్కించ‌నున్న ‘ఏఏ22’ చిత్ర ప్ర‌క‌ట‌న వీడియోను నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేసింది.  అట్లీ, బ‌న్నీ ప్రాజెక్ట్ వివ‌రాల‌ను వీడియోలో పంచుకుంది. ఈ మూవీ ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు వీడియోలో చూపించారు. అభిమానుల ఊహ‌ల‌కు అంద‌ని విధంగా సినిమా ఉండ‌నుంద‌ని తెలిపింది. హాలీవుడ్ త‌ర‌హాలో విజువ‌ల్స్ ఉండ‌నున్నాయి. దీనికోసం అట్లీ, అల్లు అర్జున్ లాస్ ఏంజెలెస్‌లోని ప్ర‌ముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ‌ను సంప్ర‌దించారు. వీఎఫ్ఎక్స్ నిపుణులు కూడా ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి స్క్రిప్ట్ చూడ‌లేద‌ని చెప్ప‌డం వీడియోలో ఉంది. బ‌న్నీ స్క్రీన్ టెస్ట్ విజువ‌ల్స్ కూడా ఇందులో చూపించారు.   “ల్యాండ్‌మార్క్ సినిమాటిక్…

Read More