ఆమిర్‌తో రిలేషన్ షిప్‌పై గౌరీ స్ప్రత్ ఆసక్తికర వ్యాఖ్యలు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన 60వ జన్మదిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సమయంలో ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రత్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. గౌరీతో తనకు 25 ఏళ్ల నుంచి స్నేహం ఉన్నప్పటికీ, గత ఏడాది నుంచి వారు డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. బెంగళూరుకు చెందిన గౌరీ ప్రస్తుతం ఆమిర్ ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయంపై నెటిజన్లు ఆసక్తి చూపిస్తూ గౌరీ గురించి తెగ వెతికారు. ఇటీవల ఈ జంట మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా గౌరీ తన సంబంధాన్ని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నాకు దయగల వ్యక్తి, నిజమైన జెంటిల్‌మన్, నా పట్ల శ్రద్ధగల…
Read MoreTag: Amir Khan
Amir Khan : గౌరీ స్ప్రత్‌తో ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉన్నాను : అమీర్ ఖాన్
గౌరీ స్ప్రత్‌తో ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉన్నాను : అమీర్ ఖాన్ బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ గురువారం తన 60వ పుట్టినరోజును పురస్కరించుకుని మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‌లతో ఉన్న స్నేహబంధం, అలాగే స్నేహితురాలు గౌరీ స్ప్రత్‌తో డేటింగ్ విషయాలు సహా అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు గౌరీతో 25 ఏళ్లుగా స్నేహం ఉందని, గత ఏడాది కాలంగా ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన గౌరీ, ప్రస్తుతం తన ప్రొడక్షన్ బ్యానర్‌లో పని చేస్తున్నట్లు ఆమిర్ తెలిపారు. ఆమెకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడని, తన వ్యక్తిగత జీవితం గురించి తెరిచి మాట్లాడటానికి వెనుకాడనని చెప్పాడు. 2021లో తన రెండో భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.…
Read More