Allari Maresh Bachala Malli : నేటి నుంచి ఈటీవీ విన్‌ ఓటీటీలో అల్లరి నరేశ్ ‘బచ్చల మల్లి’

bachala malli poster

అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటించిన మాస్ యాక్షన్ మూవీ ‘బచ్చల మల్లి’ OTTకి వచ్చింది. సంక్రాంతి కానుకగా నేటి నుంచి ‘ఈటీవీ’ విన్‌లో ప్రసారం కానుంది. సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలైంది. నెల కూడా కాలేదు.  చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే బచ్చల మల్లికి తండ్రి అంటే చాలా ఇష్టం. అయితే తండ్రి తీసుకున్న ఓ నిర్ణయం వల్ల బచ్చల మల్లి చిన్న వయసులోనే చెడు మార్గంలో పడుతాడు. కాలేజీ చదువు మానేసి ట్రాక్టర్ నడుపుతున్నాడు. గొడవలకు దిగుతాడు. ఈ క్రమంలో కావేరి (అమృత అయ్యర్) అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. Read : Aha OTT : ఆహా ఓటీటీ లో మరో క్రైమ్ థ్రిల్లర్!

Read More

బచ్చలమల్లి ఎమోషన్స్ కి అందరూ కనెక్ట్ అవుతారు: హీరో అల్లరి నరేష్

allari naresh

Allari Naresh : హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. -బచ్చల మల్లి’ పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా… -బచ్చలమల్లి ఎమోషన్స్ కి అందరూ కనెక్ట్ అవుతారు: హీరో అల్లరి నరేష్ హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్…

Read More

Allari Naresh : ‘బచ్చల మల్లి’ నిర్మాత రాజేష్ దండా ఇంటర్వ్యూ

బచ్చల మల్లి

‘బచ్చల మల్లి‘ మంచి ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలానో నరేష్ గారికి బచ్చల మల్లి అలాంటి అద్భుతమైన సినిమా అవుతుంది: నిర్మాత రాజేష్ దండా హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.…

Read More