1000 కోట్ల క్లబ్ లో పుష్ప

1000 కోట్ల క్లబ్ లో పుష్ప

1000 కోట్ల క్లబ్ లో పుష్ప హైదరాబాద్, డిసెంబర్ 10, (న్యూస్ పల్స్) ఇండియా మొత్తం పుష్ప-2 రికార్డుల మోత.. ఇండియన్‌ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్‌ రూల్‌.. రూ.829 కోట్ల వసూళ్లతో ఇండియన్‌ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు.  ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్‌.. చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఈ సన్సేషన్‌ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది.అల్లు అర్జున్‌ నట విశ్వరూపంకు, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా…

Read More