విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2024 రేటింగ్ : 2.75/5 నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, పి. రవిశంకర్ తదితరులు దర్శకుడు : వీఐ ఆనంద్ నిర్మాత: రాజేశ్ దండా సంగీత దర్శకులు: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: రాజ్ తోట ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ! కథ : బసవ (సందీప్ కిషన్) తన స్నేహితుడు జాన్ (వైవా హర్ష)తో కలిసి…
Read More