Hero Venkatesh:విక్టరీ వెంకటేష్ బర్త్‌డే స్పెషల్- ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రోమో రిలీజ్

'సంక్రాంతికి వస్తున్నాం' నుంచి హీరో వెంకటేష్

_విక్టరీ వెంకటేష్ బర్త్‌డే స్పెషల్- _’సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి హీరో వెంకటేష్ ను క్లాసిక్ కాప్ లుక్‌ _సెకండ్ సింగిల్ మీను ప్రోమో రిలీజ్ విక్టరీ వెంకటేష్ చాలా సినిమాల్లో పోలీసు పాత్రలు పోషించినప్పటికీ ఆయన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం‘ లో క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాలోని మేజర్ పార్ట్ ఎక్స్ పోలీసుగా, ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై బ్లాక్‌బస్టర్‌ మెషిన్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రోజు, వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ సెకండ్ సింగిల్- మీను ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమోలో వెంకటేష్ తన…

Read More