Srikanth Odela: చిరంజీవితో సినిమా గురించి ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల ఇంటరెస్టింగ్ కామెంట్స్

srikanth odela

యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వెలువడింది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైనదని అన్నారు. ఈ యువ దర్శకుడికి చిరుకు వీరాభిమాని అన్న సంగతి కూడా తెలిసిందే. చిరంజీవితో సినిమా గురించి శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఈరోజు ఆయనతో వర్క్ చేస్తున్నానంటే నమ్మలేకపోతున్నాను. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇది చిరంజీవిగారి గతానికి భిన్నంగా ఉంటుంది. అంతేకాదు, సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.  దాదాపు 48 గంటల్లో ఈ…

Read More