విడుదల తేదీ : ఫిబ్రవరి 08, 2024 రేటింగ్ : 3/5 నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకీ నారాయణ్, సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, ఆశ్రిత వేముగంటి నండూరి దర్శకుడు : మహి వి రాఘవ్ నిర్మాత: శివ మేక సంగీత దర్శకులు: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: మధీ ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని సంబంధిత లింక్స్: ట్రైలర్ హీరో జీవా, మళయాళ సీనియర్ హీరో మమ్ముట్టి కీలక పాత్రల్లో దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించిన చిత్రమే “యాత్ర 2”. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ! కథ : వైఎస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) తన కొడుకు జగన్ (జీవా) ని 2009 ఎన్నికల్లో కడప…
Read More