Daaku Maharaaj: ‘డాకు మ‌హారాజ్’ ట్రైల‌ర్ ఫుల్ మాస్‌.. బాల‌కృష్ణ యాక్ష‌న్ అదుర్స్‌!

Daku Maharaj Bala Krishna

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం ‘డాకు మహారాజ్‘. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. డాకు మహారాజ్ ట్రైలర్ యాక్షన్‌తో నిండి ఉంది. థమన్ అందించిన బీజీఎం ఓ రేంజ్ లో ఉంది. యాక్షన్‌, ఎమోషన్‌ రెండూ సమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాబీ ఎలివేషన్ సీన్స్ చేశాడు. బాబీ బాలకృష్ణను చాలా కొత్తగా చూపించాడు. ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. “ఒకప్పుడు రాజు ఉండేవాడు. చెడ్డవాళ్లంతా డాకు అని పిలిచేవారు. నాకు ఆయన మహారాజ్.” అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. బాలయ్యతో బాలయ్య చెప్పిన “ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్” అనే డైలాగ్ అలాగే ట్రైలర్ చివర్లో…

Read More