తమన్ ఆవేదనపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన చిరంజీవి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్ మీట్ లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ తెలుగు సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. విదేశాల్లో తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నా మన సినిమాను చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు. ఓ వర్గం చేస్తున్న కుట్రల కారణంగా ఓ నిర్మాత ఇప్పుడు సక్సెస్ ఫుల్ సినిమా గురించి బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారని థమన్ అన్నారు. ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా తమన్ ఫిర్యాదుపై స్పందించారు. మీ మాటలు హృదయాలను హత్తుకుంటున్నాయి అని థమన్, చిరు ట్వీట్ చేశారు. “నిన్న నువ్వు మాట్లాడిన మాటలు గుండెలు పిండేసేవి.. ఎప్పుడూ సరదాగా మాట్లాడే నీకు ఇంత గాఢమైన ఎమోషన్ ఉందంటే కొంచెం ఆశ్చర్యం వేసింది.. కానీ, నీ మనసు కలత…
Read More