ప్రేక్షకుల ముందుకు రానుంది కొత్త కన్నడ సిరీస్ …‘అయ్యన మనే’’జీ 5’లో క్రైమ్ థ్రిల్లర్! ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై క్రైమ్ థ్రిల్లర్లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జోనర్‌కి సంబంధించిన సిరీస్‌లు కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మిళితమైతే, ఆ రిస్పాన్స్ మరింత బలంగా కనిపిస్తుంది. అచ్చంగా అలాంటి కాంబినేషన్‌తోనే ప్రేక్షకుల ముందుకు రానుంది కొత్త కన్నడ సిరీస్ — ‘అయ్యన మనే’. ఈ సిరీస్ ఏప్రిల్ 25 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఖుషి రవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో, అక్షయ నాయక్, మానసి సుధీర్, విజయ్ శోభరాజ్ వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శృతినాయుడు నిర్మించిన ఈ కథ, 1990ల…
Read More