మమ్ముట్టి ‘భ్రమయుగం’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న లేటెస్ట్ హర్రర్ థ్రిల్లర్ మూవీ భ్రమయుగం. రాహుల్‌ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకుని అందరిలో మంచి క్యూరియాసిటీ ఏర్పరిచాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 15న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ అప్‌డేట్ అందించారు మేకర్స్. భ్రమయుగం ట్రైలర్‌ గ్లోబల్‌ లాంఛ్ ఈవెంట్‌ ఫిబ్రవరి 10న అబుదాబిలో జరుగనుండగా ట్రైలర్ ని పాన్ ఇండియన్ భాషల్లో రేపు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 15న థియేటర్లలో సందడి చేయనుంది. భ్రమయుగంలో అమల్ద లిజ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోండగా సిద్దార్థ్‌ భరతన్‌, అర్జున్ అశోకన్‌, జిసు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్…

Read More

“హను మాన్” నెగిటివిటీపై డైరెక్టర్ ఫన్ పోస్ట్.!

లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన “హను మాన్” చిత్రం పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. మరి భారీ వసూళ్లు కొల్లగొట్టిన ఈ చిత్రం అందుకున్న విజయాన్ని కానీ రెస్పాన్స్ ని కానీ చాలా మంది ఊహించి ఉండకపోవచ్చు. మరి ఆ రేంజ్ లో పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ ని ఈ సినిమా షేక్ చేయగా అంత పాజిటివ్ ఉన్నప్పటికీ ఎక్కడో ఒక్క చోట అయినా నెగిటివ్ కామెంట్స్ ఉండకుండా ఉంటాయా? అలానే వచ్చిన కొన్ని నెగిటివ్ కామెంట్స్ కి నెగిటివ్ రెస్పాన్స్ పై దర్శకుడు ప్రశాంత్ వర్మ పెట్టిన మంచి ఫన్ పోస్ట్ వైరల్ గా మారింది. తాను తన నిర్మాత నిరంజన్ రెడ్డి కలిసి ఫోన్ లో చూస్తూ “హను మాన్” పై నెగిటివిటీని హనుమాన్ స్పిరిట్ తో నవ్వుతూ…

Read More

“పుష్ప” గాడి రూల్ అనుకున్న టైమ్ కే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం పార్ట్ 1 థియేటర్ల లో రిలీజ్ అయ్యి రెండేళ్లు దాటింది. పుష్ప 2 ది రూల్ ను ఎలాంటి వాయిదా పడనివ్వకుండా అనుకున్న టైమ్ కే, ఆగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో భారతీయ ప్రధాన బాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జాతర సీక్వెన్స్ ను మేకర్స్ పూర్తి చేయడం తో, మరికొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రం షూటింగ్ ను జూన్ వరకు పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.…

Read More

సమీక్ష : “లాల్ సలామ్” – ఆకట్టుకొని బోరింగ్ డ్రామా

విడుదల తేదీ : ఫిబ్రవరి 09, 2024 రేటింగ్ : 2.25/5 నటీనటులు: రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబి రామయ్య, అనంతిక సనీల్‌కుమార్, వివేక్ ప్రసన్న, తంగదురై దర్శకత్వం : ఐశ్వర్య రజనీకాంత్ నిర్మాత: సుభాస్కరన్ సంగీత దర్శకుడు: A.R. రెహమాన్ సినిమాటోగ్రఫీ: విష్ణు రంగసామి ఎడిటింగ్: బి. ప్రవీణ్ బాస్కర్ సంబంధిత లింక్స్: ట్రైలర్ కోలీవుడ్ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం లో తెరకెక్కిన కొత్త చిత్రం లాల్ సలామ్ నేడు థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ఆమె తండ్రి, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో, విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం. కథ: కసుమూరు అనే గ్రామంలో గురు (విష్ణు విశాల్) మరియు సంషుద్దీన్…

Read More

“ఈగల్” కి కూడా సీక్వెల్..పవర్ఫుల్ టైటిల్ లాక్

eagle movie review

మాస్ మహారాజ రవితేజ హీరోగా కావ్య థపర్ హీరోయిన్ గా దర్శకుడు యంగ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన భారీ యాక్షన్ ట్రీట్ చిత్రం “ఈగల్”. మరి మంచి బజ్ నడుమ ఈరోజు ఈ చిత్రం రిలీజ్ కాగా ఫ్యాన్స్ నుంచి అయితే మంచి ఫీడ్ బ్యాక్ ని అందుకుంటుంది. ఇక ఈ చిత్రంపై అయితే రిలీజ్ తర్వాత సాలిడ్ న్యూస్ బయటకి వచ్చింది. ఇటీవల టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన సీక్వెల్స్ జాబితాలో ఇప్పుడు ఈగల్ కూడా చేరింది. ఈ చిత్రానికి కూడా మేకర్స్ పార్ట్ 2ని ఫిక్స్ చేయగా పార్ట్ 2 కి పవర్ ఫుల్ టైటిల్ ని కూడా లాక్ చేశారు. దీనితో ఈగల్ రెండో భాగం అయితే “ఈగల్ – యుద్ధకాండ” గా రానున్నట్టుగా ఇప్పుడు ఫిక్స్ చేశారు. ఇక ఈ…

Read More

యాత్ర 2 రివ్యూ

yatra-2-movie-review

విడుదల తేదీ : ఫిబ్రవరి 08, 2024  రేటింగ్ : 3/5 నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకీ నారాయణ్, సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, ఆశ్రిత వేముగంటి నండూరి దర్శకుడు : మహి వి రాఘవ్ నిర్మాత: శివ మేక సంగీత దర్శకులు: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: మధీ ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని సంబంధిత లింక్స్: ట్రైలర్   హీరో జీవా, మళయాళ సీనియర్ హీరో మమ్ముట్టి కీలక పాత్రల్లో దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించిన చిత్రమే “యాత్ర 2”. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ! కథ : వైఎస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) తన కొడుకు జగన్ (జీవా) ని 2009 ఎన్నికల్లో కడప…

Read More