మెగా స్టార్ చిరంజీవి స్టన్నింగ్ ఫొటోలు మెగా స్టార్ చిరంజీవికి సంబంధించిన ఫొటోలు తాజాగా మరోసారి పాత రోజులను గుర్తుకు తెచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన తాజా ఫొటోల్లో చిరంజీవి స్టన్నింగ్ లుక్ చూస్తే.. ఈయనకు వయసు పెరగడం లేదు.. తగ్గుతుంది అనిపిస్తుంది. ఈ వయసులోనూ మెగా స్టార్ నవ యువకుడిలా కనిపిస్తున్నారు. ఇక చిరు సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ‘బింబిసారా’ ఫేం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో సినిమా చేయనున్నారు. ఇటీవలే అధికారికంగా ఈ ప్రాజెక్టుపై ప్రకటన కూడా వచ్చింది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇలా యువ హీరోలకు పోటీగా చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. Read…
Read MoreAuthor: Raghu
Jani Master : అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే… క్లీన్‌చిట్‌తో బయటకు వస్తా : జానీ మాస్టర్
క్లీన్‌చిట్‌తో బయటకు వస్తా : జానీ మాస్టర్ ఫిమేల్ కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ లైంగిక దాడి నిజమేనని తాజాగా హైదరాబాద్ నార్సింగి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీని మీద ఆయన స్పందించారు. న్యాయస్థానం మీద తనకు నమ్మకం ఉందని, తాను నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు. “ఈ కేసులో ఏం జరిగిందనేది నా మనసుకు, దేవుడికి తెలుసు. ఏదైనా న్యాయస్థానం నిర్ణయిస్తుంది. నేను క్లీన్‌చిట్‌తో బయటకు వస్తా. అప్పుడే మాట్లాడుతా. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే. అభిమానుల ప్రేమ నాపై ఎప్పుడూ ఉండాలి” అని వీడియోలో జానీ మాస్టర్ పేర్కొన్నారు. కాగా, తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఫిమేల్…
Read MoreVijayashanti: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్న టాలీవుడ్ ప్రముఖులు.. విజయశాంతి స్పందన ఏంటంటే ?..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్న టాలీవుడ్ ప్రముఖులు ట్విటర్ లో స్పందించిన విజయశాంతి ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో టాలీవుడ్ ప్రముఖులు మరియు ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. టాలీవుడ్ డైరెక్టర్లు, నిర్మాతలు అందరం కలిసి ముఖ్యమంత్రిని కలుస్తామని దిల్ రాజు తెలియచేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రితో సమావేశంపై హీరోలు, దర్శకనిర్మాతలకు దిల్ రాజు సమాచారం ఇచ్చారు. అయితే, ఈరోజు జరగబోయే సమావేశంపై కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి ‘ఎక్స్'(ట్విట్టర్) వేదికగా స్పందించారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ భేటీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి విశ్లేషనాత్మకంగా చర్చ జరగాలి. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు, ఇతర రాయితీలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అలాగే తెలంగాణ…
Read Moreజానీ మాస్టర్ రియాక్షన్.. | Jani Master About Allu Arjun | @ManamTvOfficial
ఒక Interview లో జానీ మాస్టర్ కొన్ని విషయాల మీద తన అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. జానీ మాస్టర్ తను జైల్ నుంచి విడుదల అయిన తర్వాత చాలా అభిప్రాయాలు పంచుకున్నారు. See : Peelings Telugu song lyrics from Pushpa 2
Read MoreSreeleela HD Images 2024
Sreeleela HD Images 2024 See : Rashmika Mandanna HD Wallpapers and Images
Read MoreAllu Arjun: అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయి రాత్రి జైలు జీవితం గడపడం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అల్లు అర్జున్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. మహిళపై దాడి మరియు మరణానికి అల్లు అర్జున్ కారణమని ప్రధాని మరియు ఇతర మంత్రులు కూడా గుర్తించారు. రానున్న రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమాల అనంతరం అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (బన్ని భార్య స్నేహారెడ్డి తండ్రి) గాంధీ భవన్‌కు వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ దీపా దాస్ మున్షీ ఈరోజు గాంధీభవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత ఆమె తన గదిలోకి వెళ్లింది. చంద్రశేఖర్ రెడ్డి కూడా…
Read MorePushpa 2: పుష్ప-2 కలెక్షన్ల సునామీ… బహుబలి-2 రికార్డు బద్దలు!
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, పుష్ప 2 చిత్రాల కలెక్షన్లు జోరుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ లో ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. విడుదలైన 18వ రోజు ఆదివారం (డిసెంబర్ 22) ఈ చిత్రం అన్ని అంచనాలను మించి రూ.33.25 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా, సినిమా కలెక్షన్లను ట్రాక్ చేసే షాక్‌నిల్క్, ఇది వారంలోని మూడవ వారాంతంలో రూ. 72.3 మిలియన్లను వసూలు చేసిందని మరియు చాలా సినిమాలు బాక్సాఫీస్ పరంగా కూడా ఈ కలెక్షన్‌లను చేరుకోవడంలో విఫలమయ్యాయని చెప్పారు. ఆదివారం – 33.25 కోట్లు, శనివారం – 24.75 కోట్లు మరియు శుక్రవారం – 14.3 కోట్లు. దేశవ్యాప్తంగా చూస్తే పుష్ప 2 కలెక్షన్ 1062.9 కోట్లకు చేరుకుంది. కాగా, 2017 నుంచి ఏడేళ్ల పాటు…
Read MoreRahul Rama Krishna : నిజం తెలిసిందంటూ వెనక్కి తగ్గిన రాహుల్ రామకృష్ణ
సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట సందర్భంగా పోలీసుల చర్యలను ప్రశ్నిస్తూ, నటుడు అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలిచిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఇప్పుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అతను “X”లో స్పందించాడు. ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా అర్థంకాక రియాక్ట్ అయ్యానని, ఇప్పుడు నిజం తెలిశాక దాన్ని వెనక్కు తీసుకుంటానంటూ అతడి పోస్ట్ వైరల్ అయింది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత తొక్కిసలాటపై అందరిలాగే స్పందించిన రాహుల్ రామకృష్ణ, సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందని వ్యాఖ్యానించారు. సెలబ్రిటీలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలి. సినిమా స్కేల్ ఏంటో తెలిసి చాలా మంది వస్తారని, తెలిసినా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఒకే సమయంలో ఇంత మందిని ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. రాజకీయ పార్టీల మీటింగుల్లో జనం…
Read MoreTelangana: తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఎదురుదెబ్బ
తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఎదురుదెబ్బ తెలంగాణ హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జల్‌పల్లిలోని తన ఇంటి వద్ద విలేకరులపై దాడి కేసులో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మోహన్ బాబును ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు. విచారించిన హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నట్లు ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. Read : Cine Writers and Directors Training Camp : సినీ, టివి, రచయిత, దర్శకుల శిక్షణ శిబిరం
Read MoreCine Writers and Directors Training Camp : సినీ, టివి, రచయిత, దర్శకుల శిక్షణ శిబిరం
జనవరి 4 నుండి సినీ, టివి, రచయిత, దర్శకుల శిక్షణ శిబిరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాష సాంస్క్రతిక శాఖ (Telangana State Government language &. Cultural Akadamy) సౌజన్యంతో భారత్ కల్చరాల్ అకాడమీ, – సినీ, టివి, రచయిత, దర్శకుల శిక్షణ శిబిరం జనవరి 4 నుండి సినీ, టివి, రచయిత, దర్శకుల శిక్షణ శిబిరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాష సాంస్క్రతిక శాఖ (Telangana State Government language &. Cultural Akadamy) సౌజన్యంతో భారత్ కల్చరాల్ అకాడమీ, ఓం సాయి తేజా ఆర్ట్స్, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం సంయుక్తంగా జనవరి 4,5 తేదీలలో రవీంద్ర భారతి లో ఔత్సయిక దర్శకులను, రచయితలను ప్రోత్సహించడానికి “సినీ టివి దర్శకుల, రచయితల శిక్షణ శిభిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు నాగబాల…
Read More