విడుదల తేదీ : ఫిబ్రవరి 08, 2024 రేటింగ్ : 3/5 నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకీ నారాయణ్, సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, ఆశ్రిత వేముగంటి నండూరి దర్శకుడు : మహి వి రాఘవ్ నిర్మాత: శివ మేక సంగీత దర్శకులు: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: మధీ ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని సంబంధిత లింక్స్: ట్రైలర్ హీరో జీవా, మళయాళ సీనియర్ హీరో మమ్ముట్టి కీలక పాత్రల్లో దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించిన చిత్రమే “యాత్ర 2”. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ! కథ : వైఎస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) తన కొడుకు జగన్ (జీవా) ని 2009 ఎన్నికల్లో కడప…
Read MoreAuthor: Admin
‘స్పిరిట్’ లో హీరోయిన్ గా ఆమె ఫిక్స్ ?
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి మారుతీ తీస్తున్న ది రాజా సాబ్ కాగా మరొకటి నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడి. ఇక వీటి అనంతరం అతి త్వరలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నారు ప్రభాస్. ఇందులో ఆయన ఒక హానెస్ట్ అండ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు ఇటీవల పలు ఇంటర్వ్యూస్ లో భాగంగా దర్శకుడు సందీప్ మాట్లాడుతూ చెప్పారు. విషయం ఏమిటంటే, గ్రాండ్ లెవెల్లో భారీ హంగులతో రూపొందనున్న ఈ మూవీలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్. ఇటీవల రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఆనిమల్ లో రష్మిక హీరోయిన్…
Read More“చరణ్ 16″లో సామ్ కాదు ఈ బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్..
ప్రస్తుతం గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తో సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత తన కెరీర్ 16వ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేయనున్నాడు. మరి దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొనగా మేకర్స్ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం ఇపుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆడిషన్స్ చేస్తున్నారు. మరి ఈ క్రమంలోనే రీసెంట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా అయితే చరణ్ హిట్ పెయిర్ సమంత నటిస్తుంది అని రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు హీరోయిన్ విషయంలో మరింత క్లారిటీ వస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అయితే లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో…
Read More