Author: Admin
షోయబ్ మాలిక్ ఆశిస్తున్నది వేరు.. అతనికి మరిన్ని పెళ్లిళ్లు అవుతాయి: ప్రముఖ రచయిత్రి | FBTV NEWS
ఫైనల్ గా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మిల్క్ బ్యూటీ.. పెళ్లి అప్పుడేనా? #thamannah | FBTV NEWS
కుర్చీ తాతకు అది ఎక్కువైపోయింది.. అందుకే అరెస్ట్ చేశారు! #kurchithatha #vizagsatya | FBTV NEWS
విశ్వక్ అవతారం చూసి డబ్బులు ధర్మం చేసిన ప్రజలు.. ఏమైందంటే? #viswaksen #gaami | FBTV NEWS
“హను మాన్” నెగిటివిటీపై డైరెక్టర్ ఫన్ పోస్ట్.!
లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన “హను మాన్” చిత్రం పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. మరి భారీ వసూళ్లు కొల్లగొట్టిన ఈ చిత్రం అందుకున్న విజయాన్ని కానీ రెస్పాన్స్ ని కానీ చాలా మంది ఊహించి ఉండకపోవచ్చు. మరి ఆ రేంజ్ లో పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ ని ఈ సినిమా షేక్ చేయగా అంత పాజిటివ్ ఉన్నప్పటికీ ఎక్కడో ఒక్క చోట అయినా నెగిటివ్ కామెంట్స్ ఉండకుండా ఉంటాయా? అలానే వచ్చిన కొన్ని నెగిటివ్ కామెంట్స్ కి నెగిటివ్ రెస్పాన్స్ పై దర్శకుడు ప్రశాంత్ వర్మ పెట్టిన మంచి ఫన్ పోస్ట్ వైరల్ గా మారింది. తాను తన నిర్మాత నిరంజన్ రెడ్డి కలిసి ఫోన్ లో చూస్తూ “హను మాన్” పై నెగిటివిటీని హనుమాన్ స్పిరిట్ తో నవ్వుతూ…
Read More“పుష్ప” గాడి రూల్ అనుకున్న టైమ్ కే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం పార్ట్ 1 థియేటర్ల లో రిలీజ్ అయ్యి రెండేళ్లు దాటింది. పుష్ప 2 ది రూల్ ను ఎలాంటి వాయిదా పడనివ్వకుండా అనుకున్న టైమ్ కే, ఆగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో భారతీయ ప్రధాన బాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జాతర సీక్వెన్స్ ను మేకర్స్ పూర్తి చేయడం తో, మరికొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రం షూటింగ్ ను జూన్ వరకు పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.…
Read Moreసమీక్ష : “లాల్ సలామ్” – ఆకట్టుకొని బోరింగ్ డ్రామా
విడుదల తేదీ : ఫిబ్రవరి 09, 2024 రేటింగ్ : 2.25/5 నటీనటులు: రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబి రామయ్య, అనంతిక సనీల్‌కుమార్, వివేక్ ప్రసన్న, తంగదురై దర్శకత్వం : ఐశ్వర్య రజనీకాంత్ నిర్మాత: సుభాస్కరన్ సంగీత దర్శకుడు: A.R. రెహమాన్ సినిమాటోగ్రఫీ: విష్ణు రంగసామి ఎడిటింగ్: బి. ప్రవీణ్ బాస్కర్ సంబంధిత లింక్స్: ట్రైలర్ కోలీవుడ్ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం లో తెరకెక్కిన కొత్త చిత్రం లాల్ సలామ్ నేడు థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ఆమె తండ్రి, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో, విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం. కథ: కసుమూరు అనే గ్రామంలో గురు (విష్ణు విశాల్) మరియు సంషుద్దీన్…
Read Moreబుల్లితెర పై మంచి టీఆర్పీ సొంతం చేసుకున్న రామ్ ‘స్కంద’
యువ నటుడు రామ్ పోతినేని హీరోగా శ్రీలీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పర్వాలేదనిపించే విజయం అందుకుంది. థమన్ సంగీతం అందించిన ఈమూవీ అటు ఓటిటిలో బాగానే రెస్పాన్స్ అందుకోగా ఇటీవల ఈ మూవీని స్టార్ మా ఛానల్ లో ప్రసారం చేయగా దానికి మంచి టిఆర్పి రేటింగ్ లభించింది. కాగా ఈ మూవీకి 8.11 రేటింగ్ లభించడంతో టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది. నిజానికి అదేరోజున అదే సమయానికి బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ కూడా వేరొక ఛానల్ లో ప్రసారం అయినప్పటికీ కూడా స్కంద ఈ రేటింగ్ అందుకోవడం విశేషం అంటున్నారు సినీ…
Read Moreఓటిటి : ఇక నుంచి ఇంటర్నేషనల్ భాషలో “అనిమల్”
బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ ఇంటెన్స్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా “అనిమల్”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం వాటిని అందుకొని అదరగొట్టింది. ఇక రీసెంట్ గానే దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం అందుబాటులోకి రాగా ఈ చిత్రం అందులో కూడా రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఇక దీనితో పాటుగా ఈ చిత్రం ఓటిటి వెర్షన్ పై అయితే లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్ వారు మరో సాలిడ్ అప్డేట్ ని అందించారు. దీనితో ఈ చిత్రం ఇప్పుడు నుంచి పాన్ ఇండియా భాషలతో పాటుగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో కూడా…
Read More