‘ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

ott movies

ఈ వారం ‘సుందరం మాస్టర్‌’, ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’, ‘సిద్ధార్థ్‌ రాయ్‌’, ‘ముఖ్య గమనిక’ వంటి చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయినప్పటికీ, ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో : అపార్ట్‌మెంట్‌ 404 (కొరియన్‌ సిరీస్‌) – ఫిబ్రవరి 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. పోచర్‌ (తెలుగు డబ్బింగ్‌) – ఫిబ్రవరి 23 వ తేదీ నుంచి…

Read More

దిక్కు లేని వాడికి…దేవుడే… మారిన సినిమాల ట్రెండ్

hanuman

హైదరాబాద్, ఫిబ్రవరి 19, (న్యూస్ పల్స్) దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనే మాటను చాలా సార్లు వినే ఉంటాం. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇదే మాట ఇంకాస్త కొత్తగా వినిపిస్తోంది. సిల్వర్‌ స్క్రీన్‌ మీద చిన్న హీరోలకు దేవుడే అండ అంటున్నారు. గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌ అనుకుంటూ చాలా మంది ఇప్పుడు ఈ ఫార్ములాకే ఫిక్సయిపోతున్నారు.సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా విడుదలై, వసూళ్ల సునామీని సృష్టించింది హనుమాన్‌ సినిమా. ఆవకాయ ఆంజనేయ పాటను ఇప్పటికీ మళ్లీ మళ్లీ పాడుకుంటున్నారు పిల్లలు.తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్‌కి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, విజువల్స్ ఎంత హెల్ప్ అయ్యాయో, ఆంజనేయుడి ప్రస్తావన కూడా అంతకన్నా ఎక్కువగా ప్లస్‌ అయింది. నిఖిల్‌ కార్తికేయ2 సినిమాను ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రొజెక్ట్ చేసిన కాన్సెప్ట్ కృష్ణతత్వం. ద్వారక బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన…

Read More

ఫైనల్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ది కేరళ స్టోరీ’

ఇటీవల ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కాంట్రవర్షియల్ మూవీ ది కేరళ స్టోరీ పలువురి నుండి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద ఇండియా వైడ్ గా రూ. 240 కోట్ల నెట్ కలెక్షన్ ని అందుకుంది. కేరళ అమ్మాయిలను ముస్లిమ్స్ గా మార్చడం అనే అంశం పై రూపొందిన ఈ మూవీకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా విపుల్ అమృత్ లాల్ షా గ్రాండ్ గా నిర్మించారు. విషయం ఏమిటంటే, మొత్తంగా తొమ్మిది నెలల థియేటర్ రిలీజ్ అనంతరం నేడు ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ద్వారా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి కేరళ స్టోరీకి ఓటిటి ఆడియన్స్ నుండి ఎంతమేర స్పందన లభిస్తుందో చూడాలి. వీరేష్ శ్రీవైసా మరియు బిషాక్ జ్యోతి…

Read More

వైరల్ : ప్రభాస్ “కల్కి” నుంచి మరో లీక్.!

ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న భారీ చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న మాసివ్ వరల్డ్ లెవెల్ చిత్రం “కల్కి 2898ఎడి” కూడా ఒకటి. మరి యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి గ్రాండ్ క్యాస్టింగ్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ లెవెల్లో ఉన్నాయి. అయితే ఈ చిత్రం విషయంలో మేకర్స్ ఎప్పటికప్పుడు వినూత్న ప్రమోషన్స్ ని కూడా చేస్తున్నారు కానీ సినిమా నుంచి వచ్చే లీక్స్ ని మాత్రం ఆపలేకపోతున్నారు. గత కొన్నాళ్ల కితమే సినిమా నుంచి పలు స్టిల్స్ వీడియో విజువల్స్ కూడా లీక్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి కల్కి నుంచి వీడియో విజువల్స్ లీక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. సూపర్ సోల్జర్స్ పై సహా మరో…

Read More

సమీక్ష : “ఊరు పేరు భైరవకోన” – కొన్ని చోట్ల ఆకట్టుకునే హారర్ డ్రామా !

Ooru-Peru-Bhairavakona-m

విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2024 రేటింగ్ : 2.75/5 నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, పి. రవిశంకర్ తదితరులు దర్శకుడు : వీఐ ఆనంద్‌ నిర్మాత: రాజేశ్‌ దండా సంగీత దర్శకులు: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: రాజ్ తోట ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ! కథ : బసవ (సందీప్ కిషన్) తన స్నేహితుడు జాన్ (వైవా హర్ష)తో కలిసి…

Read More

ఓటిటి లో ‘భామా కలాపం – 2’ కు మంచి రెస్పాన్స్

ప్రియమణి ప్రధాన పాత్రలో అభిమన్యు దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన భామ కలాపం మూవీ ఓటిటి లో రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది. ఇక తాజాగా దానికి సీక్వెల్ గా తెరకెక్కిన భామ కలాపం 2 ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది. అయితే విషయం ఏమిటంటే, రిలీజ్ అయిన కేవలం 24 గంటల్లోనే ఈ మూవీకి ఏకంగా 50 మిలియన్ మినిట్స్ కి పైగా వ్యూస్ లభించాయి. ఈ విషయాన్ని ఆహా వారు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. ప్రియమణి ఆకట్టుకునే అందం, అభినయం ప్రదర్శించిన ఈ డార్క్ క్రైమ్ కామెడీ మూవీలో శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, బ్రహ్మాజీ, రఘు ముఖర్జీ, అనుజ్ గుర్వారా కీలక పాత్రలు చేయగా ఆహా వారితో కలిసి బాపినీడు, సుధీర్…

Read More

మమ్ముట్టి ‘భ్రమయుగం’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న లేటెస్ట్ హర్రర్ థ్రిల్లర్ మూవీ భ్రమయుగం. రాహుల్‌ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకుని అందరిలో మంచి క్యూరియాసిటీ ఏర్పరిచాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 15న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ అప్‌డేట్ అందించారు మేకర్స్. భ్రమయుగం ట్రైలర్‌ గ్లోబల్‌ లాంఛ్ ఈవెంట్‌ ఫిబ్రవరి 10న అబుదాబిలో జరుగనుండగా ట్రైలర్ ని పాన్ ఇండియన్ భాషల్లో రేపు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 15న థియేటర్లలో సందడి చేయనుంది. భ్రమయుగంలో అమల్ద లిజ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోండగా సిద్దార్థ్‌ భరతన్‌, అర్జున్ అశోకన్‌, జిసు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్…

Read More