Rakul Preeth Singh : రకుల్ ప్రీత్ సింగ్ సినిమా, ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఫ్రీ

rakulpreeth singh
  • ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఫ్రీ

ఒకటి కొంటే మరొకటి ఉచితం వంటి ఆఫర్లు ఎవరికైనా ఇష్టంగానే ఉంటాయి. వ్యాపారాన్ని పెంచడానికి ఇటువంటి ఆఫర్లు ఇవ్వబడతాయి. ఇప్పుడు ఈ ఆఫర్ కూడా బాలీవుడ్‌కు చేరుకుంది. బాలీవుడ్ చిత్రం మీరు ఒక టికెట్ కొనుగోలు చేస్తే, మీకు మరో టికెట్ ఉచితం లభిస్తుందని ప్రకటించింది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన హిందీ చిత్రం ”మేరే హజ్బెండ్ కీ బీవీ” నిన్న విడుదల చేశారు. ఈ చిత్రంలో అర్జున్ కపూర్ హీరో అయితే … భూమి పెడ్నెకర్ మరో హీరోయిన్ పాత్ర పోషించారు.

మరోవైపు, విక్కీ కౌషల్ మరియు రష్మికా మాండన్న నటించిన ‘చావా’ చిత్రం బాక్సాఫీస్ వణుకుతోంది. దీనితో, సినిమా నిర్మాతలు తమ చిత్రానికి ‘మేరే హజ్బెండ్ కీ బీవీ’ కు ప్రేక్షకులను ఆకర్షించడానికి ఒక ప్లస్ వన్ ఆఫర్‌ను ప్రకటించారు. అయినా కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు.

 

Read : Director Shankar | ఆస్తుల అటాచ్ మెంట్ ను సవాల్ చేస్తూ అప్పీల్ కు వెళతా : శంకర్

Related posts

Leave a Comment