బన్నీతో దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న ‘ఏఏ22’ చిత్ర ప్రకటన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించనున్న కొత్త సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న ‘ఏఏ22’ చిత్ర ప్రకటన వీడియోను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అట్లీ, బన్నీ ప్రాజెక్ట్ వివరాలను వీడియోలో పంచుకుంది. ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు వీడియోలో చూపించారు. అభిమానుల ఊహలకు అందని విధంగా సినిమా ఉండనుందని తెలిపింది. హాలీవుడ్ తరహాలో విజువల్స్ ఉండనున్నాయి. దీనికోసం అట్లీ, అల్లు అర్జున్ లాస్ ఏంజెలెస్‌లోని ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థను సంప్రదించారు. వీఎఫ్ఎక్స్ నిపుణులు కూడా ఇప్పటివరకూ ఇలాంటి స్క్రిప్ట్ చూడలేదని చెప్పడం వీడియోలో ఉంది. బన్నీ స్క్రీన్ టెస్ట్ విజువల్స్ కూడా ఇందులో చూపించారు. “ల్యాండ్‌మార్క్ సినిమాటిక్…
Read MoreAllu Arjun : అల్లు అర్జున్ కు బర్త్ డే విషెస్ చెప్పిన రష్మిక, విజయ్ దేవరకొండ
అల్లు అర్జున్ కు బర్త్ డే విషెస్ చెప్పిన రష్మిక, విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శుభాకాంక్షల సందడి సోషల్ మీడియా వేదికగా కొనసాగుతోంది. అభిమానులే కాదు, పలువురు సినీ ప్రముఖులు కూడా బన్నీకి విషెస్ చెబుతున్నారు. తాజాగా, యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “అల్లు అర్జున్ సర్… ఇవాళ మీ బర్త్ డే… సెలబ్రేషన్ మూడ్‌లో ఉంటారనుకుంటున్నాను. మీరు ఎప్పుడూ ఓ రేంజిలో సెలబ్రేట్ చేస్తారు. ఈ రోజు మీకు జీవితంలోనే హ్యాపియెస్ట్ బర్త్ డే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీపై అపారమైన ప్రేమాభిమానాలు” అంటూ రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ కూడా బన్నీ…
Read MoreRam Charana : పెద్ది సినిమా పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్
పెద్ది సినిమా పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు సానా బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “పెద్ది” చిత్రంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ చిత్రం నిజమైన గేమ్ చేంజర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయిని మించి యూనివర్సల్ లెవెల్‌లో కనిపిస్తున్నాడని ప్రశంసలు కురిపించారు. “హే సానా బుచ్చిబాబు… రాజమౌళి నుంచి నా వరకు ఎవ్వరూ రామ్ చరణ్ పవర్‌ను నీ అంతగా గ్రహించలేకపోయాం. నీ సినిమా మాత్రం గ్యారంటీగా ట్రిపుల్ సిక్సర్ కొడుతుంది” అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా “పెద్ది” మూవీ ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. Read : Peddi Movie: ‘పెద్ది’ టీం…
Read MorePeddi Movie: ‘పెద్ది’ టీం నుంచి క్రేజీ అప్‌డేట్
రామ్ చరణ్ ‘పెద్ది’ టీం నుంచి క్రేజీ అప్‌డేట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’పై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. మార్చి 27న చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఊర మాస్ లుక్‌లో చరణ్ కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పుడివే జోష్‌కి కొనసాగింపుగా ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ మరో ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న ‘పెద్ది’ సినిమా గ్లింప్స్‌ను ‘ఫస్ట్ షాట్’ పేరుతో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా, ఈ గ్లింప్స్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ గ్లింప్స్ మిక్సింగ్‌ను మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ స్వయంగా పూర్తి చేసినట్లు మేకర్స్…
Read MoreTouch Me Not : ‘టచ్ మీ నాట్’ వెబ్ సిరీస్ రివ్యూ!
‘టచ్ మీ నాట్’ వెబ్ సిరీస్ రివ్యూ! జియో సినెమా-హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైకి మరో ఆసక్తికరమైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ‘టచ్ మీ నాట్’ స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. గతంలో కొన్ని సినిమాలు తెరకెక్కించిన రమణతేజ ఈ సిరీస్‌కు దర్శకుడిగా వ్యవహరించారు. నవదీప్, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్‌సిరీస్ 6 ఎపిసోడ్స్ రూపంలో 7 భాషల్లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కొరియన్ సిరీస్ ‘He is Psychometric’ ఆధారంగా తెరకెక్కించబడింది. కథా సారాంశం: 2009, హైదరాబాద్: దీపావళి సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో ‘మారుతి అపార్ట్‌మెంట్’లో నాలుగు మహిళలను దారుణంగా హత్య చేసిన దుండగుడు ఆపై గ్యాస్ లీక్ చేసి అక్కడి నుంచి పరారవుతాడు. ఈ ప్రమాదంలో రాఘవ్ (నవదీప్) తన తల్లిని, రిషి (దీక్షిత్…
Read MorePooja Hegde | తిరుమల శ్రీవారి సేవలో పూజా హెగ్డే
తిరుమల శ్రీవారి సేవలో పూజా హెగ్డే తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న పూజాకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. తరువాత ఆమె రంగనాయకుల మండపానికి వెళ్లగా, అక్కడ వేదపండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. దర్శనానంతరం టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను ఆమెకు అందజేశారు. Read : Ram Charan : దర్శకుడు బుచ్చిబాబుకు విలువైన బహుమతులు పంపించిన రామ్ చరణ్
Read MoreRam Charan : దర్శకుడు బుచ్చిబాబుకు విలువైన బహుమతులు పంపించిన రామ్ చరణ్
దర్శకుడు బుచ్చిబాబుకు విలువైన బహుమతులు పంపించిన రామ్ చరణ్ టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 40వ ఏట అడుగుపెట్టారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుతూ, దర్శకుడు బుచ్చిబాబుకు విలువైన బహుమతులు పంపించారు. గిఫ్ట్‌లతో పాటు చరణ్ చేతిరాత లేఖను కూడా జోడించారు. ఆ లేఖలో చరణ్ ఇలా పేర్కొన్నారు: “బుచ్చి… హనుమాన్ చాలీసా నాకు జీవితంలో అత్యంత గొప్ప శక్తిని ఇచ్చింది. కఠినమైన సమయాల్లో కూడా హనుమంతుడిపై నాకున్న నమ్మకమే నన్ను నిలబెట్టింది. ఇప్పుడు నేను నా జీవితంలో 40వ అధ్యాయంలోకి అడుగుపెడుతున్న ఈ ఘట్టంలో ఆ శక్తిని కొంత నీతో పంచుకోవాలని కోరుకున్నాను. నా జీవితంలో నీకు ప్రత్యేక స్థానం ఉంది. నీవు ఎల్లప్పుడూ సుఖంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి దీవెనలు నీపై ఎల్లప్పుడూ ఉండాలి. ఈ బహుమతి…
Read MoreChori 2 | బిడ్డ కోసం దెయ్యంతో పోరాడే తల్లి కధ
బిడ్డ కోసం దెయ్యంతో పోరాడే తల్లి కధ హిందీలో రూపొందిన ‘చోరీ’ సినిమా 2021 నవంబరులో థియేటర్లకు విడుదలైంది. అప్పటినుంచి ఈ చిత్రం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. టేకింగ్ పరంగా ప్రశంసలు అందుకున్న ఈ హారర్ థ్రిల్లర్ చిత్రంలో నుష్రత్ బరూచా ప్రధాన పాత్రలో మెరిశారు. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా ‘చోరీ 2′గా సీక్వెల్ రాబోతోంది. ‘చోరీ 1’లో కథ గర్భవతిగా ఉన్న యువతిని తీయగా మొదలవుతుంది. దెయ్యాల దాడి నుంచి తన బిడ్డను రక్షించేందుకు ఆమె చేసే ప్రయత్నమే కథా హుందాతనం. ఇక ఆమె బిడ్డ పుట్టిన తర్వాత, మళ్లీ అదే భయానక శక్తులు మళ్లీ బెదిరిస్తాయి. అప్పుడు ఆమె బిడ్డను ఎలా కాపాడిందన్నదే ‘చోరీ 2’లో చూపించనున్నారు. విశాల్ ఫురియా దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ ఈ నెల 11న అమెజాన్ ప్రైమ్…
Read MoreSiddhu Jonnalagadda : సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో ‘జాక్’ టీజర్ రిలీజ్
సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో ‘జాక్’ టీజర్ రిలీజ్ సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘జాక్’. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, రెండు పాటలు విడుదలయ్యాయి. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సిద్ధూ మార్కు కామెడీ టైమింగ్ ని వాడుకుంటూనే యాక్షన్, ఫన్ రెండింటిని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బ్యాలన్స్ చేసిన తీరు ఆసక్తి గొలిపేలా ఉంది. తన మిషన్ పేరు బటర్‌ఫ్లై అంటూ సిద్ధూ సందడి చేశారు. ట్రైలర్ చివర్లో రొమాన్స్ గురించి సిద్ధూ చెప్పే డైలాగులు, నాన్నగా నటించిన నరేశ్…
Read MoreAishwarya Rai : ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాడీగార్డు శివరాజ్ జీతం చూసి నెటిజన్లు షాక్!
ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాడీగార్డు శివరాజ్ జీతం చూసి నెటిజన్లు షాక్! సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు తమ భద్రత కోసం వ్యక్తిగత బాడీగార్డులను నియమించుకోవడం సాధారణమే. కానీ, మాజీ ప్రపంచ సుందరి, నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాడీగార్డు శివరాజ్ తీసుకుంటున్న వేతనం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రెగ్యులర్ జీతమా? సీఈఓ స్థాయి పేమెంటా? శివరాజ్ అందుకుంటున్న వేతనాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతని జీతం అనేక బహుళజాతి కంపెనీల సీఈఓల కంటే ఎక్కువ అంటూ చర్చ నడుస్తోంది. అసలేం జరుగుతుందంటే… శివరాజ్ నెల జీతం: అక్షరాలా రూ.7 లక్షలు! ఏడాదికి: రూ.84 లక్షలు ఐశ్వర్య రాయ్ నుంచి వేతనంగా అందుకుంటున్నాడట! బచ్చన్ ఫ్యామిలీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి! ఐశ్వర్య దేశం, విదేశం ఎక్కడికెళ్లినా శివరాజ్ వెన్నంటే ఉంటాడు. కేవలం బాడీగార్డు గానే కాదు,…
Read More