నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్
ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్ తదితరులు కూడా ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుని నివాళులర్పిస్తారు. బాలకృష్ణ కూడా బసవతారకం ఆసుపత్రిలో నివాళులర్పిస్తారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
Read : Chiranjeevi : తమన్ ఆవేదనపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన చిరంజీవి