Hero Srikanth : విలన్ గానే మిగిలిపోతానని అనుకున్నాను

hero srikanth

శ్రీకాంత్… ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా నిలదొక్కుకున్న నటుడు. 100 సినిమాలను చాలా త్వరగా పూర్తి చేసిన హీరో. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతున్న ‘గేమ్ ఛేంజర్’లో ఓ ముఖ్యపాత్ర పోషించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు.

‘‘సినిమాలోకి అడుగుపెట్టడం ఓ మెట్టు… అడుగుపెట్టిన తర్వాత ఎస్టాబ్లిష్ అవ్వడం.. ఇక్కడ హీరోగా… విలన్‌గా చేయాలనే ప్లాన్‌ ఉండేది కాదు. ‘పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌’ తర్వాత… ‘మధురనగరిలో’. అలాంటి సమయంలో ఇక్కడ విలన్‌గా సెటిల్ అవ్వకూడదని అనుకున్నాను నన్ను హీరోగా చేస్తానని మాట ఇచ్చాడు’’ అన్నారు.

“భరద్వాజ గారు ‘వన్ బై టూ’ చిత్రాన్ని నిర్మించారు. అందులో నాకు హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘దొంగ రాస్కెల్’… ‘ఆమె’… ‘లో హీరోగా నటించే అవకాశం వచ్చింది. ‘వినోదం’ సినిమాలన్నీ హిట్టయ్యాయని, ఆ విజయం మనల్ని ముందుకు తీసుకెళ్తుందని అన్నారు.

Read : Don’t grant bail to Allu Arjun | అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వొద్దు | FBTV NEWS

Related posts

Leave a Comment